ఏప్రిల్ 8 నుండి మొదలుకానున్న సూర్య కొత్త సినిమా

Surya_Vikram
‘మనం’ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ తో తమిళ నటుడు సూర్య ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం 123తెలుగు మీకు ముందుగానే తెలిపింది. తాజా సమాచారం ప్రకారం ’24’ టైటిల్ తో ఈ సినిమా ఏప్రిల్ 8 నుండి ప్రారంభంకానుంది.

మనం విజయం తరువాత ఈ సినిమాని ముంబాయి లో తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నారు. సమంతా హీరోయిన్. గతంలో ఈ జంట ‘సికిందర్’ సినిమాకు పనిచేసారు.

Exit mobile version