శ్రీమంతుడితో నిర్మాతగా మారిన మహేష్

MB
మహేష్ బాబు నటిస్తున్న ‘శ్రీమంతుడు’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలై మంచి స్పందనని సంతరించుకుంది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు సొంత బ్యానర్ లో ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్ సంస్థ పేరుతొ మహేష్ ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించనున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ మరొక నిర్మాత. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ త్వరలో పూర్తిచేసుకుని జూన్ రెండవ వారంలో ఆడియో విడుదల జరుపుకోనుంది.

Exit mobile version