కాలానికి ఎదురెళ్తున్న పూరి

Puri-Jagannadh
స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ శరవేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. టెంపర్ తరువాత వరుసపెట్టి కొత్త స్క్రిప్ట్ లతో కుస్తీపడుతున్న పూరి ఏకంగా నాలుగు సినిమాలు ప్రకటించాడు. ప్రస్తుతం ఛార్మీ ‘జ్యోతిలక్ష్మి’ చివరిదశలో వుంది. దీని తరువాత చిరు 150 వ సినిమా డైలాగులకోసం బ్యాంకాక్ వెళ్లనున్నాడు.

జూన్ 15నుండి నితిన్ తో తాజా సినిమా ప్రారంభంకానుంది. ఈ సినిమా పూర్తవగానే పూర్తిగా మెగాస్టార్ 150వ సినిమాపై దృష్టి కేంద్రీకరిస్తాడు. ఆ తరువాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్టు సమాచారం. టాలీవుడ్ లో ఏ ఇతర డైరెక్టర్ సాధించలేని ఫీట్ లను పూరి సాధించడం విశేషం.

Exit mobile version