కార్తీ ‘చినబాబు’ టీజర్ ఎప్పుడంటే !

కార్తీ , సయేషా జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘కడైకుట్టి సింగం’. ఈ చిత్ర టీజర్ ని ఈ నెల 3 వ తేదీన సాయత్రం 7గంటలకి రిలీజ్ చేయనున్నారు . ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగులో’ చినబాబు’ గా రానుంది. తెలుగు వెర్షన్ టీజర్ కూడా అదే రోజు విడుదల కానుంది.

తెలుగులో కార్తీ నటించిన సినిమాలకి మంచి మార్కెట్ ఉంది .ఇటీవల కార్తీ నటించిన ‘ఖాకీ’ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది .ఇప్పుడు ఈ చినబాబు సినిమా ఫై కూడా మంచి అంచనాలు ఉన్నాయి

Exit mobile version