సర్కార్ ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ ఖరారు !

sarkar

ఇళయదళపతి విజయ్ నటిస్తున్న సర్కార్ ఇటీవల షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలోని మొదటి సాంగ్ ఈనెల 24న సాయంత్రం 6గంటలకు విడుదలకానుంది.

మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తుంది. ఇక ఈచిత్రం ఆడియో వేడుక అక్టోబర్ 2న చెన్నె లో గ్రాండ్ గా జరుగనుంది.

ఎఆర్ రహమేన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈచిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version