200 కోట్ల క్లబ్ లోకి చేరిన బాలీవుడ్ చిత్రం !

URI1

ఈ ఏడాది జనవరి 11 న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది యూరి : ది సర్జికల్ స్ట్రైక్. నూతన దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ చిత్రం 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చి 200కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది బాలీవుడ్ కు మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందించింది.

విక్కీ కౌషల్ , యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2016 లో భారత సైన్యం పాక్ మిలిటెంట్ల ఫై జరిపిన సర్జికల్ స్ట్రైక్ ను బేస్ చేసుకొని తెరకెక్కింది. మొదటి షో నుండే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.

Exit mobile version