బిగ్ బాస్ లో రాహుల్, పునర్నవి మధ్య రిలేషన్ అనేది ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటనే విషయంలో బిగ్ బాస్ ఆడియన్స్ కి ఎప్పుడూ అనుమానమే. ఆ మధ్య రాహుల్ పునర్నవికి ఐ లవ్ యూ చెప్పి సంచలనం రేపాడు, కానీ ఆమె అంతగా స్పందించలేదు. ఐతే తాజాగా వితిక షేరు ఒక టాస్క్ లో భాగంగా రాహుల్ నీకు లవరా లేక స్నేహితుడా అని అడుగగా పునర్నవి స్పష్టత లేని సమాధానం చెప్పింది.
రాహుల్ నాకు లవర్ కాదు, స్నేహితుడు కాదు అని ఆమె చెప్పడంతో ప్రేక్షకులకు వీరిద్దరి సంబంధం పై ఇంకా ఆసక్తిపెరిగిపోయింది. ఆ రెండు కానీ పక్షంలో రాహుల్ అన్న కావలి. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఆ బంధంతో పోల్చలేం కాబట్టి, ఒక వేళా రాహుల్ పునర్నవికి ఫ్రెండ్ కి ఎక్కువ..,లవర్ తక్కువైన హాఫ్ బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో రాహుల్ పేరు ఉన్న నేపథ్యంలో ఒక వేళ రాహుల్ ఎలిమినేట్ అయితే ఈ జంట విడిపోవడం ఖాయం.
