హింట్: ఈ యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు ఈమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. మరి ఈమె ఎవరో గుర్తించి మీ ఆన్సర్ కామెంట్ చేయండి.
ఆన్సర్: అవును.. ఈ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు కోమలి ప్రసాద్. ఈమె నటించిన తాజా వెబ్ సిరీస్ లూజర్ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. లూజర్ వెబ్ సిరీస్ లో ఈమె నటనకు ప్రశంశలు దక్కుతున్నాయి.
