తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ థియేటర్లు ప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్రం లో సినీ పరిశ్రమ కోసం కృషి చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ ప్రదంగా సన్మానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర థియేటర్ ఓనర్లను మరియు ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించినదుకు గానూ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అయితే ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆద్వర్యం లో తెలంగాణ థియేటర్ ఓనర్స్, ఎక్సిభిటర్స్ యొక్క సమస్యలను పరిష్కరించినందుకు మంత్రి @YadavTalasani గారిని మర్యాద పూర్వకం గా కలిసి సత్కరించి తమ కృతజ్ఞత లు తెలియజేశారు. #TelanganaFilmChamberofCommerce #TFCC pic.twitter.com/jN7BTP3Cio
— ???????????????????????????????????????????? (@UrsVamsiShekar) July 23, 2021
