నాని మాస్ ఫీస్ట్.. ‘ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ అప్పుడేనా!

paradise

నాచురల్ స్టార్ నాని నుంచి లాస్ట్ టైం వచ్చిన చిత్రం హిట్ 3 తోనే మాస్ లో సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దానికి మించిన మాస్ తో చేస్తున్న సినిమానే “ది ప్యారడైజ్” . దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమానే ఇది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్న అనిరుద్ వర్క్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమాతో లిస్ట్ లో ఉన్న పెద్ది నుంచి ఆల్రడీ ఫస్ట్ సింగిల్ వచ్చింది. దీనితో ఈ సాంగ్ తర్వాత (paradise )ప్యారడైజ్ సాంగ్ ఎప్పుడని మిగతా ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. మరి దీనికి మేకర్స్ టైం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సింగిల్ జనవరిలో ప్లాన్ చేస్తున్నారట. బహుశా రెండో వారం లేదా మూడో వారంలో వచ్చే ఛాన్స్ ఉన్నట్టు టాక్. మరి దీనిపై మరింత సమాచారం బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version