మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ డ్రాగన్ మేనియా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఇంకా ఎలాంటి ఫస్ట్ లుక్ కూడా రాని ఈ సినిమాపై హైప్ ఇప్పుడు ఆకాశాన్ని అంటుంది. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మేకర్స్ నేడు ప్లాన్ చేసిన క్రేజీ ట్రీట్ గిఫ్ట్ కోసం హైదరాబాద్ లోని పాపులర్ మల్టీప్లెక్స్ లు అన్నీ ఓ రేంజ్ లో హైప్ ని సెట్ చేస్తున్నాయి.
ఇప్పుడు వరకు సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ అనధికారికంగా ఖరారు అయ్యిందని తెలుసు. అయితే ఇప్పుడు ప్రతీ మల్టీప్లెక్స్ టీం నుంచి కూడా డ్రాగన్ తోనే పోస్ట్ లు చేస్తుండడంతో మేనియా నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. మహేష్ ఏ ఎం బి, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ అలానే అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ వంటి పాపులర్ మల్టీప్లెక్స్ లలో ఎన్టీఆర్ టేకోవర్ ఈ రాత్రి ఉంటుంది అని వారు చెప్పకనే చెబుతున్నారు. సో అఫీషియల్ టైటిల్ డ్రాగన్ ఇవాళ రాత్రి రివీల్ కానుంది క్రేజీ ట్రీట్ ఈ పాపులర్ ప్లెక్స్ లలో ఉండనుంది అని చెప్పవచ్చు.
Dragon Media #APOCALYPSE#NTRNeel #NTR31 #AAACinemas pic.twitter.com/ZLvoGG8gxo
— AAA Cinemas (@aaacinemasoffl) May 19, 2026
Dragon media #Apocalypse #NTRNeel #AMBCinemas pic.twitter.com/2GQjELqaBZ
— AMB Cinemas (@amb_cinemas) May 18, 2026
Dragon media #APOCALYPSE pic.twitter.com/L4zjZB6OKa
— Prasads Multiplex (@PrasadsCinemas) May 18, 2026
