మొత్తానికి జులై మూడో వారం కూడా వచ్చేస్తోంది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసే క్రేజీ సినిమాలు.. అలరించే వెబ్‌సిరీస్‌లు పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
జీ5 :-
పరిమళ అండ్ కో (మూవీ) తమిళ్, తెలుగు
ముక్బిర్:ది స్టోరీ ఆఫ్ స్పై (వెబ్‌సిరీస్) హిందీ
అమెజాన్ ప్రైమ్ :-
డబుల్ ఆక్యుపెన్సీ (మూవీ) తమిళ్, తెలుగు
కొత్త మలుపు (మూవీ) తెలుగు
త్రికాల (మూవీ) తెలుగు, తమిళ్
డోస్ (మూవీ) మలయాళం, తెలుగు
శిఖండి (మూవీ) కన్నడ
నెట్‌ఫ్లిక్స్ :-
గుర్తుకొస్తున్నాయి (వెబ్‌సిరీస్) తెలుగు
పతి పత్నీ ఔర్ వో దో (మూవీ) హిందీ
లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ (మూవీ) ఇంగ్లీష్, తెలుగు
షిప్వ్రిక్డ్: నైట్మేర్ ఎట్ సీ (మూవీ) ఇంగ్లీష్, తెలుగు
అండర్ టోన్ (మూవీ) ఇంగ్లీష్
ఈటీవీ విన్ :-
ఎకసెకాలు (మూవీ) తెలుగు
సోనీలివ్ :-
బాల్టి (మూవీ) మలయాళం, తెలుగు
