ఫుల్ స్వింగ్ లో ‘కాకా’.. ప్రెజెంట్ ఈ సీక్వెన్స్ లో?

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమానే కాకా. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ తో మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూట్ మాత్రం ఇపుడు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే బాబీ అండ్ టీం సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు.

అయితే ప్రెజెంట్ కాకా ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సో ఈ సినిమాలో యాక్షన్ పరంగా అభిమానులుకి సాలిడ్ ట్రీట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే యంగ్ హీరోయిన్ అనస్వర రంజన్ హీరోయిన్ గా నటిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు టాలీవుడ్ లో తమ మొదటి సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే రానున్న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కాబోతోంది.

Exit mobile version