నాచురల్ స్టార్ నాని తన కెరీర్ అండ్ మార్కెట్ ని ఒకో ఇటుక పేర్చుకొని వచ్చి ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. నాని హీరోగా నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్ సినిమాతో యూఎస్ మార్కెట్ లో తన క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్యారడైజ్ తో మరోసారి నాని తన స్టార్డం అక్కడ ప్రూవ్ చేసాడు.
ప్రీమియర్స్ కి కొన్ని గంటల ముందే 1 మిలియన్ డాలర్స్ మార్క్ దాటేయడం ఒకెత్తు అయితే ఇది క్రాస్ అయ్యిన కొంతసేపటికే మరో లక్ష డాలర్స్ గ్రాస్ మార్క్ అందుకుంది. దీనితో ప్యారడైజ్ ఊహించని స్పీడ్ తో సాలిడ్ జంప్ అందుకుంది అని చెప్పవచ్చు. ఇక డెఫినెట్ గా డే 1 కి భారీ ఓపెనింగ్స్ ని ఈ సినిమా అందుకుంటుంది అని కూడా చెప్పొచ్చు. మరి ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించగా రేపు సెప్టెంబర్ 24న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
DHAGAD MADNESS IS ON BEAST MODE 🔥💥#ThePARADISE North America PREMIERES PRE-SALES $1.1 MILLION and Counting ❤️🔥
Overseas By @PrathyangiraUS, PREMIERES TOMORROW, SEP★23 🐦⬛@NameisNani @Odela_Srikanth @AnirudhOfficial @SudhakarCheruk5 @SLVCinemasOffl @TheParadiseOffl pic.twitter.com/UqwwW8GZhL
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 23, 2026
