సాహెబా సుబ్రహ్మణ్యం ఆడియో విడుదలవేడుకకు త్రివిక్రమ్ శ్రీనివాస్

సాహెబా సుబ్రహ్మణ్యం ఆడియో విడుదలవేడుకకు త్రివిక్రమ్ శ్రీనివాస్

Published on Jun 21, 2014 9:50 AM IST

Saheba
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమా ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా వెళ్లనున్నారు. ఈ సినిమాకు అంత ప్రధాన ఆకర్షణ ఎందుకు వచ్చిందా అంటే ఈ చిత్రాన్ని ఎం.ఎస్ నారాయణ కూతురు శశికిరణ్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయంకానుంది

ఈ వేడుక తాజ్ డెక్కన్ లో ఈరోజు సాయంత్రం ఘనంగా జరగనుంది. త్రివిక్రమ్ ముఖ్య అతిధి. దిలీప్ కుమార్, ప్రియల్ గోర్ హీరో హీరోయిన్లు. నాగేశ్వరరావు కొల్లా నిర్మాత

తాజా వార్తలు