ఈ నెల 23నుండి పవర్ కొత్త షెడ్యూల్

ఈ నెల 23నుండి పవర్ కొత్త షెడ్యూల్

Published on Jun 22, 2014 3:36 AM IST

Power
మాస్ మహారాజ్ రవితేజ నటించిన పవర్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈనెల 23నుండి హైదరాబాద్ లో జరుపుకోనుంది

రవితేజ సరసన ఈ సినిమాలో హన్సిక నటిస్తుంది. బాబీ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. థమన్ సంగీత దర్శకుడు

బలుపు సినిమాతో విజయం అందుకున్న తరువాత రవితేజ మరో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తో మన ముందుకు రానున్నాడు. కోనా వెంకట్ అందించిన స్క్రిప్ట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం

తాజా వార్తలు