విమలా రామన్ బాలివుడ్ లో కి ప్రవేశించనుంది “ఆఫ్ర తాఫ్రి” అనే చిత్రం తో ఈ భామ బాలివుడ్ కి పరిచయం అవుతుంది సునీల్ శెట్టి,గోవింద,ముగ్ధ గాడ్సే వంటి తారల సరసన నటిస్తుంది తన ఐదు ఏళ్ళ సిని జీవితం లో మొదటి సారిగా హిందీ లో నటిస్తుంది హాది అలీ అబ్రార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రిషన్ చౌదరి మరియు విపిన్ జైన్ సంయుక్తంగా ఇక్కోన్ ఫిల్మ్స్ & ప్రశాంత్ శర్మ గూస్ బుమ్ప్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే వచ్చిన అంతర్జాతీయ చిత్రం “డాం 999 ” చిత్రం లో విమలా ఒక పాత్ర పోషించింది ప్రస్తుతం ఈ భామ కులుమనాలి అనే తెలుగు చిత్రం లో నటిస్తుంది.
బాలివుడ్ లో కి ప్రవేశిస్తున్న విమలా రామన్
బాలివుడ్ లో కి ప్రవేశిస్తున్న విమలా రామన్
Published on Jan 16, 2012 2:16 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రాజు యాదవ్ – నిరుత్సాహ పరిచే కామెడీ డ్రామా !
- సమీక్ష : “లవ్ మీ” ఇఫ్ యూ డేర్ – కన్ఫ్యూజ్ గా సాగే లవ్, హారర్ థ్రిల్లర్
- “ఓజి” ర్యాంపేజ్ కి దగ్గర పడుతున్న సమయం
- ఆనంద్ దేవరకొండ ను సంప్రదిస్తున్న తమిళ డైరెక్టర్లు!
- అక్కడ కూడా బిజినెస్ లో “పుష్ప 2” దే పై చేయి..
- “సత్యభామ” సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా – బాలకృష్ణ
- “RRR” పై ప్రముఖ హాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్.!
- వీడియో : భజే వాయు వేగం ట్రైలర్ (కార్తికేయ, ఐశ్వర్య)