రుణాలకు రెడీ అయిన ప్రభుత్వ బ్యాంక్ లు

రుణాలకు రెడీ అయిన ప్రభుత్వ బ్యాంక్ లు

Published on Jul 28, 2014 8:39 AM IST

TFI

సినిమా ఇండస్ట్రీ ఈ మధ్య ఆర్ధికంగా మెరుగుపడుతూ నేటి కాలానికి తగినట్టు కొత్త పుంతలు తొక్కుతుంది. గతంలో లేని విధంగా ప్రభుత్వ బ్యాంక్ లు సైతం నిర్మాణంలో పాల్గుంటున్నాయి

ఈ ప్రభుత్వ బ్యాంక్ లు తక్కువ వడ్డీకి ఋణాలు ఇవ్వడం కొత్త కొత్త వ్యాపార సూత్రాలు పాటించడంతో నిర్మాతలు అవసరంలేని ఫైనాన్షియర్ల దగ్గర ఇరూక్కునిపోకుండా ఇటువైపు ఆలోచించి అడుగులువేస్తున్నారని సమాచారం

ప్రస్తుత ఇండస్ట్రీలో ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ ముందంజలో వుంది. మిగిలిన బ్యాంక్ లు కూడా అలానే ఆలోచించి మంచి లాభాలు సంపాదించాలని భావిస్తున్నారు

తాజా వార్తలు