గోవిందుడిపై భారీ అంచనాలు

గోవిందుడిపై భారీ అంచనాలు

Published on Sep 21, 2014 4:11 AM IST

Govindudu-Andarivadele
మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమా ఊహించని రీతిలో మొదటి రోజు కలెక్షన్లను సాధించడంతో ఇప్పుడు రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ పై అంచనాలు పెరిగిపోయాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 1న రానున్న ఈ సినిమాకు సెలవులు సైతం కలిసి వస్తాయని ఊహిస్తున్నారు.

చరణ్ ఇప్పుడే ఎవడు, నాయక్ మరియు మగధీర సినిమాల ద్వారా తన స్టామినా నిరువుపించుకున్నాడు. ఇప్పుడు గోవిందుడితో మరోసారి తన స్టామినాని రుజువుచేయాలని తపన పడుతున్నాడు. కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకుడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమా ఈ నెల 22న సెన్సార్ పుర్తిచేసుకోనుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు