మిర్చిలాంటి కుర్రాడిగా అభిజీట్

మిర్చిలాంటి కుర్రాడిగా అభిజీట్

Published on Nov 9, 2014 12:15 AM IST

Mirchi-Lanti-Kurradu
‘లైఫ్ ఈజ్ బ్యుటీఫుల్’ సినిమాలో నటించిన అభిజీత్ కాసింత విరామం తరువాత మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో మనముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది. ఈ సినిమా ఆడియో నవంబర్ 13న బాలకృష్ణ చేతులమీదిగా విడుదలకానుంది

ప్రగ్య జైస్వాల్ హీరోయిన్. జయ నాగ్ దర్శకుడు. ఎస్.ఎల్.వి సినిమా బ్యానర్ పై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు

తాజా వార్తలు