సన్నీ లియోన్ రేటు యమా హాట్ – న్యూ ఇయర్ బ్లాష్

sunny-leone
2014 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలకడానికి ప్రతి ఒక్కరూ రెడీ అవుతున్నారు. ప్రతి ఏడాది నిర్వహించినట్టు ఈ సారి కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలడానికి పలు రిసార్టులు, హోటళ్ళు భారి ఎత్తున ప్రోగ్రాంలు నిర్వహించనున్నారు. ప్రముఖ సినీ తారలతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

తాజా సమాచారం ప్రకారం… డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ లో హాట్ హాట్ హీరోయిన్ సన్నీ లియోన్ పెర్ఫార్మన్స్ ఇవ్వనుంది. ఈ ఒక్క రాత్రి ఆడి పాడడం కోసం 5 కోట్ల రూపాయల భారి మొత్తాన్ని సన్నీ లియోన్ కి సమర్పిస్తున్నట్టు సమాచారం. ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా అడిగినంత ఇవ్వడానికి నిర్వాహకులు రెడీ అయ్యారట. ఎట్టి పరిస్థుతులలో తమ న్యూ ఇయర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయడానికి నిర్వాహకులు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.

Exit mobile version