
2014 సంవత్సరం చివరికి చేరుకున్నాం కావున అన్ని విభాగాల్లో ఎవరు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు అనే అంశాలపై మేము పోలింగ్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఈ సంవత్సరం ప్రేక్షకులు మెచ్చిన కొన్ని సినిమాలను, హీరోల ఓటింగ్ కాంటెస్ట్ ని మీకు అందించాం. ఇప్పుడు ఈ సంవత్సరం తెలుగు ప్రేక్షకుల మది గెలుచుకున్న హీరోయిన్స్ లిస్టుని అందిస్తున్నాం. ఈ సంవత్సరం మనకు ఇప్పటికే సక్సెస్ అయిన ప్రతి హీరోయిన్ ఎవరివారు తమ నటనతో పోటీ పడ్డారు. అందులో మీ అభిమాన హీరోయిన్ కి ఓటు వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పి వారు మెచ్చిన హీరోకి ఓట్ వేయమని చెప్పండి. దీనికి సంబందించిన ఫలితాలను త్వరలోనే అందిస్తాం..
ఓటింగ్ : 4వ 123తెలుగు రీడర్స్ ఛాయస్ – 2014 బెస్ట్ హీరోయిన్
ఓటింగ్ : 4వ 123తెలుగు రీడర్స్ ఛాయస్ – 2014 బెస్ట్ హీరోయిన్
Published on Dec 30, 2014 7:30 PM IST
సంబంధిత సమాచారం
- Dacoit Business: బడ్జెట్ ఎంత? నాన్-థియేట్రికల్ డీల్స్ ఏంటి? బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తయిందా?
- ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరింది !
- ‘సింగర్’ పై కేసు వెనుక ఏం జరిగింది ?
- బాలయ్య సినిమా సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘రౌడీ జనార్దన’ ఇంటర్వెల్ కి సన్నాహాలు !
- ‘అతిథి’ రీరిలీజ్.. కొత్త వెర్షన్ తో మణిశర్మ!? క్రేజీ ప్లానింగ్
- ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు!
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు.. క్షమాపణ చెప్పిన స్టాండప్ కమెడియన్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సంగీత ప్రపంచంలో మరో ధృవతార ఆశా బొంస్లే అస్తమయం.. సినీ ప్రముఖులు నివాళులు
- ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే!
- బాలయ్యతో మళ్లీ ఆ దర్శకుడు ?
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
- ‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ ?

