జనవరిలో గోపీచంద్ తాజా సినిమా ఫస్ట్ లుక్

జనవరిలో గోపీచంద్ తాజా సినిమా ఫస్ట్ లుక్

Published on Dec 27, 2014 1:30 PM IST

Gopichand
ఈ ఏడాది ‘లౌక్యం’ సినిమా విజయానందంలో వున్న నటుడు గోపీచంద్ తన తదుపరి సినిమా పనులలో బిజీగా వున్నాడు. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ వంటి సినిమాలను తీసిన యు.వి క్రియేషన్స్ నిర్మాణంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసినదే.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ కి పూర్తవుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరి 1న విడుదలకానుంది. రాధాకృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్

తాజా వార్తలు