ప్రిన్స్ మహేష్ బాబు సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే కొత్త చిత్రం ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 12న ఈ చిత్ర ముహూర్తం రామానాయుడు స్టుడియోలో జరగనుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించనున్నారు. గతంలో వీరు మహేష్ బాబుతో ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ బాబుకి జోడీగా మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా నటించబోతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సుకుమార్ ఈ చిత్రాన్ని సున్నితమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. మహేష్ బాబు ఇదే కాకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి మల్టి స్టారర్ సినిమాలో నటించనున్నాడు.
ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్న మహేష్ బాబు-సుకుమార్ సినిమా
ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్న మహేష్ బాబు-సుకుమార్ సినిమా
Published on Jan 31, 2012 8:36 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఎపిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త డేట్ ఎప్పుడంటే..?
- ‘డిసి’ రన్ టైం రూమర్స్ కి చెక్ పెట్టిన మేకర్స్!
- ‘రామాయణ’లోకి ఇలా భాగమైన రాకీ భాయ్!
- ‘డ్రాగన్’ కోసం ల్యాండ్ అయ్యిన హీరో..!
- ‘ప్యారడైజ్’ నుంచి అవైటెడ్ సాంగ్ రిలీజ్ అప్పుడే?
- ‘కరికాల’ యోధునిగా సందీప్ కిషన్.. ‘శంబాల’ దర్శకునితో రెండు భాగాల డేట్ లాక్!
- అఖిల్ అయ్యాడు.. నెక్స్ట్ కంబ్యాక్ లిస్ట్ లో మెగా హీరో, రవితేజ!
- నానితో తన ‘దసరా’ బ్యూటీ క్లాష్ కి వస్తుందా?
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?


