
అందరు ఎంతగానో ఎదురుచూసిన శంకర్ విజువల్ వండర్ ‘ఐ’ అధ్బుతమైన ఓపెనింగ్స్ సాధించింది. భారీ అంచనాలతో పాటు పండగ సెలవులు కూడా ఈ ఓపెనింగ్స్ కి కారణమయ్యాయి. ట్రేడ్ పండితులు ఇస్తున్న సమాచారం ప్రకారం ‘ఐ’ మూడు బాషల్లో కలపి వంద కోట్లు వసూలు చేసింది.
తమిళ్ తెలుగు హిందీ బాషల్లో ఒకేసారి విడుదల అయిన ‘ఐ’ చిత్రం టెక్నికల్ మాయ శంకర్ జీనియస్ దర్శకత్వం తో పాటు విక్రం పోషించిన పాత్రలు ప్రేక్షకులని ధియేటర్ కు తీసుకొస్తున్నాయి. రిలీజ్ అయిన వెంటనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పండగ కలసి రావడంతో బూకింగ్స్ బాగా లభించాయి. మొత్తానికి ‘ఐ’ బాక్స్ ఆఫీసు దగ్గర ధృడంగా సాగుతుంది.
వంద కోట్ల మార్క్ ని దాటిన ‘ఐ’
వంద కోట్ల మార్క్ ని దాటిన ‘ఐ’
Published on Jan 20, 2015 11:27 PM IST
సంబంధిత సమాచారం
- బాలయ్య కోసం నయనతారతో పాటు ఆమె కూడానా..?
- రియా కోసం ఫరియా.. జెట్లీ స్పీడు మామూలుగా లేదుగా..!
- ధనుష్‌తో మృణాల్ ఠాకూర్.. కానీ..!
- ఊహాతీతంగా చిరు – బాబీ ప్రాజెక్ట్.. ఎంత హైప్ అయినా ఓకే!
- రాజా శివాజీ’లో సర్ప్రైజింగ్ క్యామియో.. బిగ్ బాస్ షోలో రివీల్ చేసిన హీరో
- మరో ప్రేమకథ చిత్రాన్ని పట్టుకొస్తున్న కరుణాకరన్.. ఈసారి హీరో ఎవరంటే..?
- ‘బైకర్’ బాక్సాఫీస్.. సాలిడ్ నంబర్స్ తో లేటెస్ట్ వసూళ్లు!
- ‘ప్యారడైజ్’ తెచ్చిన తంటాలు.. మిస్ అవుతున్న ఆఫర్లు..!
- పిక్ టాక్ : విజయ్ దేవరకొండ-శౌర్యువ్ చిత్రానికి క్లాప్ కొట్టిన నాని..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’.. ఇక దానిపైనే కన్ను..!
- మెగాస్టార్ సినిమాలో మరో స్పెషల్ రోల్ ?
- ఓటీటీ : – ఈ వారం అలరించనున్న చిత్రాలివే !
- పాపం రాశి.. ఆయనతో నటిస్తానని అనుకోలేదట..!
- ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే..!
- ‘పెద్ది’కి మృణాల్ హ్యాండ్.. ‘అఖండ 2’ బ్యూటీ ట్రాక్ లోకి?
- టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన ‘అఖండ 2’ !
- ఓటిటిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఊహించని రెస్పాన్స్!

