
ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హైన్స్ అల్లు అర్జున్ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఫైట్స్ కంపోస్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫైట్ సన్నివేశాలు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇలియానా హీరొయిన్ గా నటిస్తుండగా సినిమా మొత్తం త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ పంచ్ డైలాగులతో సాగుతుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాత. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలో అధికారికంగా చిత్ర పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.
బన్నీ ఫైట్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న పీటర్ హైన్స్
బన్నీ ఫైట్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న పీటర్ హైన్స్
Published on Feb 2, 2012 11:11 AM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టాక్ : బ్లడ్ బాత్తో హడల్ పుట్టించేసిన జడల్..!
- పోల్ : నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ మీకు ఎలా అనిపించింది?
- ఫ్రాడ్ కేసులో సల్మాన్ ఖాన్కు కోర్టు నోటీసులు..!
- ‘అనకాపల్లి’ @ అనకాపల్లి.. వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్న మేకర్స్..!
- ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి?.. సోషల్ మీడియా రూమర్లపై క్లారిటీ!
- వారణాసి: లీక్ తోనే ఫ్యాన్స్ ఖుషీ.. ఇక అప్డేట్ లేకపోయినా పర్లేదా?
- సాలిడ్ ప్రీసేల్స్ లో మొదలైన ‘కొరియన్ కనకరాజు’!
- రాంగ్ డేట్ ఎంచుకున్న ‘రామాయణ’ మేకర్స్? ‘గాడ్జిల్లా’ ఎఫెక్ట్.. బడ్జెట్ 125 కోట్లే కానీ హైప్ నెక్స్ట్ లెవెల్!
- జెట్ స్పీడ్ లో ‘వారణాసి’.. అప్పుడే ఇంత పూర్తి చేసేసారా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం
- అఖిల్ అయ్యాడు.. నెక్స్ట్ కంబ్యాక్ లిస్ట్ లో మెగా హీరో, రవితేజ!

