
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రెబల్’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ షెడ్యుల్ పూర్తవగానే పోస్ర్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి. తమన్నా మరియు దీక్షా సేథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాల్సి ఉండగా తమన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో స్వయంగా లారెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన గతంలో నాగార్జున నటించిన డాన్ సినిమాకి సంగీతం అందించారు. బ్యాంకాక్ మరియు ఇతర లోకేషన్లలో అధ్బుతమైన స్టైలిష్ ఎపిసోడ్స్ చిత్రీకరించారని సమాచారం. ఈ చిత్రాన్ని జే. భగవాన్ మరియు జే. పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో రెబల్
రామోజీ ఫిలిం సిటీలో రెబల్
Published on Feb 15, 2012 11:02 AM IST
సంబంధిత సమాచారం
- ‘కొరియన్ కనకరాజు’కు ఓవర్సీస్ సాలిడ్ రెస్పాన్స్.. డబుల్ సెంచరీ మార్క్ క్రాస్..!
- డిసి : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా..?
- ఓటీటీలో అదరగొడుతున్న ‘దీవానా’.. ఏకంగా సెంచరీ మార్క్..!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- ఇంటర్వ్యూ : హీరో శ్రవణ్ రెడ్డి – ‘అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!

