
చాలా రోజుల విరామం తరువాత శ్రీమంతుడు బృందం నుండి ఆడియో రిలీజ్ టీజర్ ఒకటి విడుదలయ్యింది. మొదటి టీజర్ లో క్లాస్ నెస్, ఆడియో టీజర్ గనుక దేవి బీట్ ని ఆశించిన ప్రేక్షకులకు, అభిమానులకు ‘శ్రీమంతుడు’ బృందం కేవలం 8 సెకన్లలో చుట్టేయడం కాస్త బాధాకరం.
అయితే డిమ్ లైట్ లో మహేష్ అలా నడుచుకుంటూరావడం , లైట్ పడగానే టోపీ సర్దుకోవడం వంటి రెండు షాట్లు చాలు మహేష్ ప్రియులు పండుగ చేస్కోవడానికి.. వాక్ ఆఫ్ ది టాలీవుడ్ అంటూ సూపర్ స్టార్ అభిమానులు ఈ బుల్లి టీజర్ ని సైతం నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ చిత్ర ఆడియో ఈ నెల 18న విడుదలకానుంది.
‘శ్రీమంతుడు’ ఆడియో టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

