
ధనుష్ నటిస్తున్న తమిళ చిత్రం ‘3’ తెలుగు వెర్షన్ కి సంభందించిన డబ్బింగ్ ఈ రోజే ప్రారంభమైంది. ధనుష్ మరియు శృతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజినికాంత్ కూతురు మరియు ధనుష్ భార్య అయిన సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కొలవేరి’ పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆ పాట భారీ హిట్ కావడంతో ఈ చిత్రాన్ని తమిళంతో పాటుగా తెలుగు మరియు హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనిరుద్ శ్రీకాంత్ సంగీతం అందించిన తెలుగు పాటలు కూడా త్వరలో విఇడుదల చేయనున్నారు.
ధనుష్ ‘3’ తెలుగు డబ్బింగ్ ప్రారంభం
ధనుష్ ‘3’ తెలుగు డబ్బింగ్ ప్రారంభం
Published on Mar 6, 2012 1:57 PM IST
సంబంధిత సమాచారం
- ‘మెగా 158’లోకి ‘నాగ బంధం’ నటుడు ఎంట్రీ!
- కార్తీతో స్టార్ బ్యూటీ త్రిష.. ఏ సినిమా కోసమంటే..?
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మూడో వీకెండ్లోనూ సత్తా చాటుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’..!
- తమిళ సినిమాకి ‘జైలర్ 2’ బిగ్ టెస్ట్.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందా?
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?
- ‘కొరియన్ కనకరాజు’కు ఓవర్సీస్ సాలిడ్ రెస్పాన్స్.. డబుల్ సెంచరీ మార్క్ క్రాస్..!
- డిసి : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా..?
- ఓటీటీలో అదరగొడుతున్న ‘దీవానా’.. ఏకంగా సెంచరీ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
- “ది ప్యారడైజ్” టీజర్.. ఈ పని ముందే చేసుండాల్సింది!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- ఇరువురి భామలకు హీరో కావలెను..!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!
- ‘కొరియన్ కనకరాజు’ అదరగొట్టేస్తున్నాడు.. అక్కడ కూడా..!

