ఆది వారం ఇక్కడ జరిగిన తెలుగు చిత్ర దర్శకుల సంఘం ఎన్నికల్లో వి.సాగర్ గెలుపొందారు. గతం లో రెండు సార్లు విజేతగా నిలిచిన సాగర్ ఈ సారి ఎం.శంకర్ పై 44 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగిన పోలింగ్‌లో మొత్తం 666 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, జీవిత, పరుచూరి గోపాలకృష్ణ, వీవీ వినాయక్, మెహర్ రమేష్, ఎం.ఎస్.రాజు తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి చంద్రమహేష్, మద్దినేని రమేష్‌లు పోటీలో నిలువగా రమేష్ విజయం సాధించారు.
దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడు సాగర్
దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడు సాగర్
Published on Mar 12, 2012 10:00 AM IST
సంబంధిత సమాచారం
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- ‘వారణాసి’ ఓకే.. ఈ విషయం ఆశ్చర్యంగా లేదా?
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- మహేష్ మ్యూజికల్ హిట్ “బాబి” రీరిలీజ్ ఎప్పుడంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- ‘మెగా 158’లోకి ‘నాగ బంధం’ నటుడు ఎంట్రీ!
- కార్తీతో స్టార్ బ్యూటీ త్రిష.. ఏ సినిమా కోసమంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- “ది ప్యారడైజ్” టీజర్.. ఈ పని ముందే చేసుండాల్సింది!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!
- ఇరువురి భామలకు హీరో కావలెను..!
- రిపోర్ట్: అందరినీ కలిపి క్రేజీ సాంగ్ ప్లాన్ చేసిన అనీల్ రావిపూడి!


