పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. వారి కల రేపు నెరవేరబోతుంది. పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదే కాంబినేషన్లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈ రోజు ప్రారంభం కానుంది. పూరి జగన్నాధ్ ఆఫీసులో ప్రారంభం కానున్న ఈ చిత్ర ముహూర్తానికి పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్ర జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం గబ్బర్ సింగ్ షూటింగ్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రం పూర్తయిన తరువాత పూరి సినిమాలో పాల్గొంటాడు.
ప్రత్యేకం: పవన్ – పూరి సినిమా ఈ రోజు ప్రారంభం
ప్రత్యేకం: పవన్ – పూరి సినిమా ఈ రోజు ప్రారంభం
Published on Mar 14, 2012 3:23 AM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : బైకర్
- కురుక్షేత్రం : బాలయ్య కోసం ఆ డైరెక్టర్ డబుల్ ట్రీట్..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- లేటెస్ట్ యూత్‌ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?
- ‘డెకాయిట్’ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఎప్పుడంటే..?
- ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ : రామాయణం నుంచి పురుషోత్తముడి దర్శనం..!
- పోల్ : ‘రామాయణ’ నుండి రామ ఫస్ట్ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- మరోసారి మైత్రీ తో చేతులు కలుపుతున్న ప్రదీప్ రంగనాథన్..!
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?
- పెయిడ్ ప్రీమియర్స్‌కు సిద్ధమైన ‘రాకాస’.. ఎప్పుడంటే..?
- ‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!
- టీజర్ టాక్ : ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా ప్రదీప్ రంగనాథన్ LIK


