
మెగా పవర్ స్టార్ నటిస్తున్న ‘రచ్చ’ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోని సెవన్ ఎకర్స్ లో ‘డిల్లకు డిల్లకు’ పాట చిత్రీకరణ జరుగుతోంది. రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు ఉండగా రచ్చ సినిమాలోని ‘సింగరేనుంది’ పాట పొల్లాచ్చిలో చిత్రీకరించాలని నిర్ణయించారు. మెగా అభిమానుల కోసం ఆయన తన పుట్టిన రోజుని పాత్రికేయుల ముందు జరుపుకొన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ రచ్చ నా కెరీర్లోనే ఇది బెస్ట్ చిత్రం అవుతుంది. నేను ఇప్పటివరకు అన్ని కమర్షియల్ సినిమాలే చేశాను. ఇది కూడా వెరైటీ కమర్షియల్ చిత్రంగా ఉంటుంది. సంపత్ నంది టేకింగ్ విభిన్న శైలిలో ఉంటుంది. అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఈ ఇద్దరిలో డాన్సుల్లో ఎవరు బెస్ట్ అని తమన్నాని అడగగా చరణ్ మధ్యలో జోక్యం చేసుకొని తనకంటే అల్లు అర్జున్ బెస్ట్ డాన్సర్ అని అన్నాడు.
డాన్సుల్లో నాకంటే అల్లు అర్జున్ బెస్ట్: రామ్ చరణ్
డాన్సుల్లో నాకంటే అల్లు అర్జున్ బెస్ట్: రామ్ చరణ్
Published on Mar 26, 2012 4:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్ !
- ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3 రోజుల్లోనే ?
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా ?
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- మహేష్ ఏఐ వీడియో అంచనాలను పెంచేసింది !
- మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి ?
- స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ సంచలన రిలీజ్.. ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్లలో!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?

