
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి నేటితో డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇంకా రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ‘కెవ్వు కేక’ పాట అన్నపూర్ణ స్టుడియోలోని సేవన్ ఏకర్స్ లో చిత్రీకరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఆది వారం విడుదలై యువతను ఆకర్షిస్తున్నాయి. శృతి హాసన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మిరపకాయ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్నారు.
ఈ రోజుతో డబ్బింగ్ పూర్తి చేయనున్న పవన్ కళ్యాణ్
ఈ రోజుతో డబ్బింగ్ పూర్తి చేయనున్న పవన్ కళ్యాణ్
Published on Apr 17, 2012 9:22 AM IST
సంబంధిత సమాచారం
- త్రిష మాస్ వార్నింగ్: సీక్రెట్ పెళ్లి.. కవల పిల్లలు? తనపై వస్తున్న పుకార్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన చెన్నై బ్యూటీ
- 11 రోజుల్లో 14 పాటలు: కేవలం 3 రోజుల్లోనే ధురంధర్ 2 BGM.. మ్యూజిక్ డైరెక్టర్ గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- AA22 : బీస్ట్ మోడ్ ఆన్ చేసిన బన్నీ.. ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ బ్యూటీ త్రిష..?
- అందరి చూపులు AA22 అప్డేట్ పైనే.. బన్నీ ఏం తీసుకొస్తాడో..?
- ప్యారడైజ్ కూడా పట్టాలు తప్పుతుందా.. నాని లెక్కల్లో తేడా వస్తుందా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- కన్ఫర్మ్ : కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!

