
నాగార్జున నూతన ప్రతిభను ప్రోత్సాహించడంలో ఎప్పుడు ఒకడుగు ముందుంటారు ఇప్పటికే పరిశ్రమకు పలువురు దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఈయన తాజా సమాచారం ప్రకారం ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం విద్యార్థులు దర్శకత్వం వహించబోతున్న ఒక లఘు చిత్రంలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ స్కూల్ అన్నపూర్ణ స్టూడియోస్ అధ్వర్యంలో నడుస్తుంది. ఇప్పటికే విద్యర్ర్తులకు డేట్స్ ఇచ్చినట్టు నాగార్జున వెల్లడించారు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించారు. నాగార్జున ప్రస్తుతం రాఘవేంద్ర రావు దర్శకత్వం లో “షిరిడి సాయి” చిత్రంలో నటిస్తున్నారు త్వరలో దసరత్ దర్శకత్వం లో ఒక చిత్రం మొదలు పెట్టబోతున్నారు.
ఐ ఎస్ ఎఫ్ ఎం విద్యార్థులకు డేట్స్ ఇచ్చిన నాగార్జున?
ఐ ఎస్ ఎఫ్ ఎం విద్యార్థులకు డేట్స్ ఇచ్చిన నాగార్జున?
Published on Apr 21, 2012 10:16 AM IST
సంబంధిత సమాచారం
- కన్ఫర్మ్ : కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- అది నా అదృష్టంగా భావిస్తాను – సుప్రియ
- మహేష్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ ?
- ధనుష్ తో గొప్ప అనుబంధం ఉండేదట !
- ‘త్రిష’ పోస్ట్ కి కారణం విజయ్ మీద ప్రేమేనా ?
- నాకు నేనే ఆశ్చర్యపోయే పాత్ర ఇది – మృణాల్ ఠాకూర్
- హీరోగా దర్శకుడు.. దిల్ రాజు క్లారిటీ !
- శర్వానంద్ లో ఈ ఆకస్మిక మార్పుకి కారణం?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్.. దిల్ రాజుకు క్రెడిట్
- “విశ్వంభర” మరింత ఆలస్యం!?
- ‘రామాయణ’ కోసం రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- ఫోటో మూమెంట్: తన లవ్ లైఫ్ అండ్ ఫ్యామిలీతో బెల్లంకొండ శ్రీనివాస్
- తన గ్లామ్ షోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘డెకాయిట్’ బ్యూటీ!
- ‘రామాయణ’ రన్టైమ్ చెప్పేసిన రణ్బీర్ కపూర్.. ఎంతంటే..?
- మోక్షజ్ఞ మొదటి సినిమా పరిస్థితేంటి ?

