‘బాహుబలి’ సినిమా తో ఇండియాలోని టాప్ హీరోల జాబితాలో చేరిపోయారు హీరో ప్రభాస్ . చాలా మంది దర్శక నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ప్రభాస్ జాగ్రత్తగా సినిమాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. కొద్దీ రోజుల క్రితం స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ ప్రభాస్ ని కలిసి సినిమా ఆఫర్ చేసాడని కానీ ప్రభాస్ సున్నితంగా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడని మనకు తెలిసిందే . ప్రస్తుతం అందుతున్నతాజా సమాచారం ప్రకారం కరణ్ జోహార్ ఈ మధ్యన మల్లి ప్రభాస్ ని కలిసి సినిమా చేయమని అడిగాడట కాని డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలన ప్రభాస్ ఈ సినిమా చేయడం కుదరదు అని చెప్పాడట . ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు . ఈ చిత్రం తరువాత ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం లో నటించనున్నాడు. .
మరోసారి స్టార్ డైరెక్టర్ ఆఫర్ ని తిరస్కరించిన ప్రభాస్ !
మరోసారి స్టార్ డైరెక్టర్ ఆఫర్ ని తిరస్కరించిన ప్రభాస్ !
Published on May 18, 2018 1:55 AM IST
సంబంధిత సమాచారం
- Dacoit Business: బడ్జెట్ ఎంత? నాన్-థియేట్రికల్ డీల్స్ ఏంటి? బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తయిందా?
- ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరింది !
- ‘సింగర్’ పై కేసు వెనుక ఏం జరిగింది ?
- బాలయ్య సినిమా సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘రౌడీ జనార్దన’ ఇంటర్వెల్ కి సన్నాహాలు !
- ‘అతిథి’ రీరిలీజ్.. కొత్త వెర్షన్ తో మణిశర్మ!? క్రేజీ ప్లానింగ్
- ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు!
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు.. క్షమాపణ చెప్పిన స్టాండప్ కమెడియన్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సంగీత ప్రపంచంలో మరో ధృవతార ఆశా బొంస్లే అస్తమయం.. సినీ ప్రముఖులు నివాళులు
- ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే!
- బాలయ్యతో మళ్లీ ఆ దర్శకుడు ?
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
- ‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ ?


