
లవ్ ఫెయిల్యూర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు బాలాజీ మోహన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు అరుణని త్వరలో వివాహమాడనున్నారు. వీరి పెళ్ళికి ఇరు వర్గాల కుటుంబ సభ్యులు అంగీకరించారు. లవ్ ఫెయిల్యూర్ సినిమా చిత్రీకరణ సమయంలోనే బాలాజీ మోహన్ ఆమెకి తన ప్రేమని తెలపగా ఆమె అంగీకరించింది. బాలాజీ మోహన్ ప్రస్తుతం వైనాట్ పిక్చర్స్ వారితో మరో సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. అలాగే లవ్ ఫెయిల్యూర్ సినిమాని కూడా హిందీలో తెరకెక్కించే పనుల్లో ఉన్నాడు.
పెళ్ళికి సిద్ధమైన లవ్ ఫెయిల్యూర్ దర్శకుడు
పెళ్ళికి సిద్ధమైన లవ్ ఫెయిల్యూర్ దర్శకుడు
Published on Jun 30, 2012 5:40 PM IST
సంబంధిత సమాచారం
- 12 రోజుల్లో రూ. 500 కోట్లు: భారత బాక్సాఫీస్ వద్ద టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్’ హవా
- సర్జరీ తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ పోస్ట్.. ఫ్యాన్స్, డాక్టర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్..!
- పోల్ : రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- మైత్రీ మూవీ మేకర్స్‌లో వెంకీ అట్లూరి కాంబో: రాజమౌళి మాటను గుర్తుచేసిన నిర్మాత రవిశంకర్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ టాక్ : భక్తి, యాక్షన్ కలగలిపిన మాస్ ఎమోషనల్ డ్రామా!
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- MS Raju Agadha Movie: అల్లు సినిమాస్‌లో పెయిడ్ ప్రిమియర్ బుకింగ్స్ ప్రారంభం!
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో
- ‘జైలర్ 2’పై ఫోకస్ అప్పటి నుంచి?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే..!

