బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ఫై క్లారిటీ వచ్చింది !

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ఫై క్లారిటీ వచ్చింది !

Published on Nov 27, 2018 12:04 AM IST

Sai Srenivas

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘పూలరంగడు, ఆహ నా పెళ్ళంట’ ఫేమ్ వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తన 8వ చిత్రంలో నటించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది సాయి శ్రీనివాస్ పిఆర్ఓ టీం. ఇక ప్రస్తుతం సాయి శ్రీనివాస్ నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కవచం’ లో అలాగే తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 6వచిత్రం లో నటిస్తున్నాడు.

ఈ రెండు చిత్రాల తో పాటు డైరెక్టర్ రమేష్ వర్మ తో తన 7వ సినిమాకు కమిట్ అయ్యాడు సాయి. త్వరలోనే ఈచిత్రం అధికారికంగా లాంచ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు