నారా రోహిత్ మరియు నిషా అగర్వాల్ నటించిన ‘సోలో’ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ రోజు సాయంత్రం ఈ చిత్ర ప్రివ్యూ హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ చిత్రంలో నటించిన నారా రోహిత్ మరియు నిషా అగర్వాల్ చిత్ర దర్శకుడు పరుశురాం మరియు నిర్మాత శ్రీనివాస్ ఈ ప్రివ్యూకి హాజరయ్యారు మరియు ఆనంద్ రంగ, చైతన్య దంతులూరి, నందిని రెడ్డి, ప్రవీణ్ శ్రీ వంటి పలువురు దర్శకులు కూడా హాజరయ్యారు. యువత మరియు ఆంజనేయులు చిత్రాల తరువాత పరుశురాం దర్శకత్వం వహించిన మూడవ చిత్రం సోలో. మణిశర్మ సంగీతం అందించగా ఎస్వీకే బ్యానర్ పై వంశీ కృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని హంగులతో నవంబరు 25 న విడుదలకు సిద్ధమైంది.
పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సోలో
పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సోలో
Published on Nov 25, 2011 1:44 AM IST
సంబంధిత సమాచారం
- కార్తి ‘సర్దార్ 2’ పై లేటెస్ట్ బజ్. నిజమేనా..?
- అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయనున్న కొరటాల ?
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !
- రవితేజ కెరీర్ లోనే భిన్నమైన పాత్ర !
- పోల్: ‘అలియాస్ రుక్మిణి’ నితిన్‌కు కమ్‌బ్యాక్ మూవీ అవుతుందా?
- అందుకే ‘వారణాసి’ ఐమాక్స్‌లో తీస్తున్నాం – రాజమౌళి
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ప్లాప్ సినిమాల పై వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- క్రిష్ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- ‘న్యూటన్స్ థర్డ్ లా’ రెండు రోజుల కలెక్షన్స్ !
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘మౌళి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్


