
ప్రభాస్ రాబోతున్న చిత్రం “రెబెల్” సెప్టెంబర్ లో భారీ విడుదలకు సిద్దమయ్యింది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండగా కథానాయికలుగా తమన్నా, దీక్షా సెత్ లు అందాలు ఆరబోయనున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి మంచి స్పందన కనిపించింది. ఈ చిత్రం మీదున్న అంచనాలను ఈ ఫస్ట్ లుక్ మరింత పెంచింది. జే పుల్లా రావు మరియు జే భగవాన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల సెప్టెంబర్ 5న జరగనుంది. ఈ చిత్రానికి లారెన్స్ స్వయంగా సంగీతం అందించారు. సి రామ్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ చివరి వారంలో విడుదల కానుందని భావిస్తున్నారు.
రెబెల్ ఆడియో విడుదల తేది ఖరారు
రెబెల్ ఆడియో విడుదల తేది ఖరారు
Published on Aug 23, 2012 8:35 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- ‘శనార్తి’ కోసం చేతులు కలిపిన అఖిల్ రాజ్-నాగదుర్గ
- సంజయ్ విశ్వనాథ్ ర్యాంపేజ్ షురూ.. మాస్ జంప్ తో సూర్య సినిమా!
- అఫీషియల్: ‘జార్జ్ క్రిష్’ గా శర్వా, శ్రీను వైట్ల ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. డబుల్ క్లాష్ తప్పదా..?
- గ్రామీణ నేపథ్యంలో ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ మూవీ ప్రారంభం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”

