మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ బాలీవుడ్ స్టార్ నటుడు అనూప్ సింగ్ ఠాగూర్ టైటిల్ పాత్రలో “మిస్టర్ రావణ” అనే చిత్రం తెరమీదకు వస్తొంది. తెలుగు ,తమిళ కన్నడ, హిందీ భాషల్లొ తీసె ఈ సినిమా ఇటీవలె ముంబై లొని ప్రపంచ ప్రసిద్దమైన శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ లొ ప్రారంభమైంది. కుందన ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
అనూప్ సింగ్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్ , నా క్యారక్టరైజెషన్ ను చాలా బాగా డిజైన్ చేశారు. నటిడుగా నా కెరీర్ లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందన్నారు.
సలోని మాట్లాడుతూ.. రియలిస్టిక్ కథాశంతో ఈ సినిమా ఉంటుంది. నా పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు.
దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ.. అనూప్ సింగ్ ఠాగూర్ విలన్ గా మనకు సుపరిచితుడె. ఈ సినిమాలొ కూడా ఆయన టైటిల్ పాత్రలొ నట విశ్వరూపాన్ని చూపిస్తారు.సలోని హీరొయిన్ గా నటిస్తుందన్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందన్నారు.
నిర్మాత కుందన్ రాజ్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ తో నాలుగు భాషల్లో ఈ సినిమా తెరమీద కు రానుంది. అన్నీ భాషల నటీనటులు ఈ చిత్రం లో ఉంటారన్నారు.
ఈ చిత్రానికి ,కెమెరా: సురేందర్ రెడ్డి, సహనిర్మాత: ఇంద్రజిత్, నిర్మాణం : కుందన్ ఆర్ట్స్, కథ-కథనం-దర్శకత్వం : కుందన్ రాజ్.
“మిస్టర్ రావణ ” ప్రారంభం
“మిస్టర్ రావణ ” ప్రారంభం
Published on Aug 31, 2019 3:00 PM IST
సంబంధిత సమాచారం
- SPIRIT: హాయ్ చెప్పి ఆశ పెట్టకు.. బాయ్ చెప్పి బాధ పెట్టకు..
- India vs WI T20 World Cup 2026 : విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ శాంసన్..సెమీస్లో టీమిండియా
- నవ్వించిన శ్రీవిష్ణు.. ఇక థ్రిల్ చేస్తాడా?
- NTR Neel: తారక్ కోసం ప్రత్యేక ఆయుధం?
- అవైటెడ్ ‘ధురంధర్ 2’ ట్రైలర్ బ్లాస్ట్ ఎప్పుడంటే!
- ఫోటో మూమెంట్: కొత్త పెళ్ళికొడుకు శిరీష్ తో ‘కొత్త జంట’ విజయ్, రష్మిక
- టీజర్ టాక్: మంచి ఫన్, హారర్ ఎలిమెంట్స్ తో ప్రామిసింగ్ గా ‘రాకాస’
- ఎనర్జిటిక్ గా పవర్ స్టార్.. కొత్త ఊపు తెచ్చిన కొత్త పోస్టర్, మేకర్స్ గ్యారెంటీ!
- ‘పెద్ది’ పై క్రేజీ అప్డేట్ అందించిన చరణ్.. ఏమది?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: విష్ణు విన్యాసం – రొటీన్ కాన్సెప్ట్ కానీ ఎంటర్టైన్ చేస్తుంది
- ‘ధురంధర్ 2’ షాకింగ్ రన్ టైం లీక్?
- ‘పెద్ది’ మాస్ సాంగ్ కి మరో స్పెషల్ అట్రాక్షన్?
- ‘కేరళ స్టోరీ 2’ కి లైన్ క్లియర్.. ఇక రిలీజ్ ఖాయం..?
- ట్రైలర్ టాక్ : మిస్టరీ ఛేదనలో శ్రీవిష్ణు.. ఆకట్టుకుంటున్న ‘మృత్యుంజయ్’ ట్రైలర్!
- బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డ ఫిబ్రవరి రిలీజ్లు: విశ్వక్ సేన్, సుహాస్ లకు తీవ్ర నిరాశ.. వీకెండ్ పైనే శ్రీవిష్ణు ఆశలు!
- ఎనర్జిటిక్ గా పవర్ స్టార్.. కొత్త ఊపు తెచ్చిన కొత్త పోస్టర్, మేకర్స్ గ్యారెంటీ!
- సినిమా లీక్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు: ‘విష్ణు విన్యాసం’ సక్సెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు సంచలన వ్యాఖ్యలు


