
సమంత, మణిరత్నం మరియు శంకర్ చిత్రాలను వదులుకున్నా కూడా ఆమెకి తమిళంలో మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి రాజమౌళి “నాన్ ఈ ” చిత్ర విజయం తరువాత అందరి కళ్ళు “నీదానే ఎన్ పోన్‌వసంతం” చిత్రం మీద ఉంది. ఈ చిత్రానికి గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘ఇళయదళపతి’ ప్రధాన పాత్రలో రానున్న ఒకానొక చిత్రం కోసం సమంతని సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి “నాన్న” మరియు “శివ తాండవం” చిత్రాలకు దర్శకుడిగా చేసిన ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్నారు. హీరో విజయ్ కి తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2013లో విడుదల కానున్న చిత్రాలలో ఇది భారీ అంచనాలున్న చిత్రం ఒకవేళ ఈ చిత్రానికి సమంత సంతకం చేస్తే తమిళంలో స్టార్ డం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నటి పలు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం గౌతం మీనన్ “ఎటో వెళ్లిపోయింది మనసు” , దేవ్ కట్ట “ఆటో నగర్ సూర్య” , వి వి వినాయక్ “ఎవడు” , శ్రీకాంత్ అద్దాల “సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు” మరియు నందిని రెడ్డి చిత్రంలో నటిస్తున్నారు.
తమిళంలో జాక్ పాట్ కొట్టిన సమంత
తమిళంలో జాక్ పాట్ కొట్టిన సమంత
Published on Sep 10, 2012 10:59 PM IST
సంబంధిత సమాచారం
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్
- ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!
- ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి
- 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!
- మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది

