
ప్రిన్స్ మహేష్ బాబు మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మ్యాన్’ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ భాషల్లో కూడా డబ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. తమిళ్ వెర్షన్ కి కూడా మహేష్ బాబు సొంతంగా డబ్బింగ్ చెప్పనున్నారు. మహేష్ తమిళ్లో అనర్గళంగా మాట్లాడగలడు. అందుకే ఈ ప్రయత్నం చేయబోతున్నారు. బిజినెస్ మ్యాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా11 జనవరి 2012 న అత్యధిక ప్రింట్లతో భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధం అవుతుంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం బిజినెస్ మ్యాన్ ఆడియోను డిసెంబరు 22న శిల్ప కళా వేదికలో భారీగా విడుదల చేయనున్నారు.
తమిళంలో డబ్బింగ్ చెప్పనున్న మహేష్ బాబు
తమిళంలో డబ్బింగ్ చెప్పనున్న మహేష్ బాబు
Published on Nov 30, 2011 12:49 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- ట్రైలర్ టాక్: అపోహలన్నీ పటాపంచలు చేసిన ‘రామాయణ’.. ఇప్పుడు మరిన్ని అంచనాలు
- పోల్ : రామాయణ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది?
- ఇండియాలో రికార్డ్ ఓపెనింగ్స్ తో స్పైడర్ మ్యాన్ కొత్త సినిమా!
- దసరా బరిలో చిరు.. బర్త్ డే ట్రీట్ అదేనా..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు అజయ్ భూపతి – మహేష్ బాబు గారు సినిమా చూసి అదిరిపోయింది అన్నారు.. చివరి 30 నిమిషాలు ఏడ్చేస్తారు..!
- స్టార్ ప్రొడ్యూసర్‌తో రిషబ్ శెట్టి మూవీ క్యాన్సిల్..?
- ఓటీటీ సమీక్ష : ఆజాదీ 501 – ఆహాలో తెలుగు వెబ్ సిరీస్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ : రిలీజ్‌కు ముందే టార్గెట్.. ఎంతో తెలుసా..?
- తెలుగు సినిమాలపై ‘స్పైడర్ మ్యాన్’ ఎఫెక్ట్.. ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి..?
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో ఫన్ రోల్.. ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్!
- “రామాయణ” ఆడియో డీల్ లాక్.. భారీ రేటుకి ఈ సంస్థ!
- ‘రాకా’పై క్రేజీ బజ్.. షాకింగ్ బడ్జెట్, క్యామియోలు మరిన్ని విశేషాలివే!
- యూఎస్ మార్కెట్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’ హాఫ్ మిలియన్ మైల్ స్టోన్!
- ఇండియన్ మార్కెట్ లో ‘స్పైడర్ మ్యాన్’ విధ్వంసం.. భారీ బుకింగ్స్ తో స్పైడీ బాబు ర్యాంపేజ్

