
లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన ‘కాంచన’ భారీ విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రిమేక్ కాబోతోంది. ఈ సినిమాలో నటించడానికి లారెన్స్ షారుఖ్ ఖాన్ ఒప్పించారు. ఈ రిమేక్ ని కూడా లారెన్స్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా హిందీ రిమేక్ రైట్స్ సహారా మోషన్ పిక్చర్స్ వారు భారీ అమౌంట్ ఇచ్చి కొన్నారు.
ఈ సినిమాకి సంభందించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో వెల్లడించనున్నారు. కాంచన సినిమా తెలుగు, తమిళ భారీ విజయం సాధించింది. హిందీలో కూడా లారెన్స్ విజయం సాధిస్తాడా?
కాంచన హిందీ రిమేక్ లో షారుఖ్
కాంచన హిందీ రిమేక్ లో షారుఖ్
Published on Nov 30, 2011 5:38 PM IST
సంబంధిత సమాచారం
- ‘వారణాసి’ షూట్ పై అఫీషియల్ క్లారిటీ!
- ‘ఎపిక్’ రెండు రోజుల వసూళ్లు ఎంతంటే!
- మొత్తానికి ఓటిటిలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మిస్టేక్స్ సరి చేసిన నెట్ ఫ్లిక్స్!
- ‘ఇరుముడి’ సంచలన విజయం.. రవితేజ అండ్ టీం ని కలిసిన కలిసి చిరు, చరణ్!
- ప్రభాస్ ‘స్పిరిట్’లో ఐశ్వర్య లక్ష్మి.. నిజమేనా ?
- మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య చేస్తున్న పాత్ర అదేనా ?
- ‘సైమా’ 2026 అవార్డుల విజేతలు వీళ్లే !
- ఓటీటీ : రేణు దేశాయ్ ‘కాశీ మజిలీ’ స్ట్రీమింగ్
- ఓటీటీ : ‘ఇరుముడి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ – స్లో నేరేషన్… రొటీన్ ఎమోషన్స్!
- సమీక్ష : మహేంద్రగిరి వారాహి – కొన్ని చోట్ల ఆకట్టుకునే డివోషనల్ థ్రిల్లర్!
- సమీక్ష : హైవాన్ – రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్
- ‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’: తగ్గేదేలే అంటున్న ‘కాకా’ యూనిట్.. మెగాస్టార్ సెటిల్ చేస్తారా?
- టీజర్ టాక్: ప్యాకెడ్ గా ‘ఆదర్శ కుటుంబం’.. ఈ క్లారిటీలు కూడా ఇచ్చేసారుగా!
- పిక్ టాక్ : తలా అజిత్‌తో తమిళనాడు సీఎం విజయ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
- క్రేజీ బజ్: ‘వారణాసి’ అప్డేట్ అప్పుడు రాబోతోందా!?
- ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వాయిదా.. కొత్త టైం ఇదే!

