
చిరు ఫ్యామిలీలో విభేదాలు అంటూ మీడియాలో వస్తున్న పుకార్లకి పవన్ కళ్యాణ్ పటాపంచలు చేసారు.రామ్ చరణ్ నిశ్చితార్థ వేడుక ఈ రోజు జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు రామ్ చరణ్ ని పవన్ కళ్యాణ్ స్వయంగా తీసుకుని రానున్నారు. పవన్ ఇటీవలే కొన్న బెంజ్ కారులో చరణ్ ని నిశితార్థ వేడుకకి తీసుకుని రానున్నారు. ఈ మెర్సిడెజ్ బెంజ్ జి55ఎఎంజి ఎస్యూవి కారుకి ఇండియాలో ఇంకా బుకింగ్ దశలోనే ఉండగా దీనిని పవన్ సొంతం చేసుకున్నారు. పవన్ ఈ వేడుక కోసమే ఈ బెంజ్ కారును ఆఘ మేఘాల మీద తెప్పించినట్లు సమాచారం. ఈ వేడుకకి కొందరు ఇండస్ట్రీ పెద్దలని మాత్రమే ఆహ్వానించారు.
చరణ్ ని బెంజ్ కారులో తీసుకు వస్తున్న పవన్
చరణ్ ని బెంజ్ కారులో తీసుకు వస్తున్న పవన్
Published on Dec 1, 2011 2:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్..!
- ‘రణబాలి’: రష్మికకి వీడ్కోలు.. బ్యూటిఫుల్ వీడియో వైరల్!
- ధృవ్ విక్రమ్ తో మైత్రి మేకర్స్ కమర్షియల్ ఎంటర్టైనర్.. ‘జాకీ’గా ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్!
- ‘వారణాసి’ షూట్ పై అఫీషియల్ క్లారిటీ!
- ‘ఎపిక్’ రెండు రోజుల వసూళ్లు ఎంతంటే!
- మొత్తానికి ఓటిటిలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మిస్టేక్స్ సరి చేసిన నెట్ ఫ్లిక్స్!
- ‘ఇరుముడి’ సంచలన విజయం.. రవితేజ అండ్ టీం ని కలిసిన కలిసి చిరు, చరణ్!
- ప్రభాస్ ‘స్పిరిట్’లో ఐశ్వర్య లక్ష్మి.. నిజమేనా ?
- మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య చేస్తున్న పాత్ర అదేనా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ – స్లో నేరేషన్… రొటీన్ ఎమోషన్స్!
- సమీక్ష : మహేంద్రగిరి వారాహి – కొన్ని చోట్ల ఆకట్టుకునే డివోషనల్ థ్రిల్లర్!
- సమీక్ష : హైవాన్ – రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్
- ‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’: తగ్గేదేలే అంటున్న ‘కాకా’ యూనిట్.. మెగాస్టార్ సెటిల్ చేస్తారా?
- టీజర్ టాక్: ప్యాకెడ్ గా ‘ఆదర్శ కుటుంబం’.. ఈ క్లారిటీలు కూడా ఇచ్చేసారుగా!
- పిక్ టాక్ : తలా అజిత్‌తో తమిళనాడు సీఎం విజయ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
- క్రేజీ బజ్: ‘వారణాసి’ అప్డేట్ అప్పుడు రాబోతోందా!?
- ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వాయిదా.. కొత్త టైం ఇదే!

