ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ హీరోగా రానున్న సినిమా ‘దేవరాయ’. ఈ సినిమా డిసెంబెర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. అందులో శ్రీ కాంత్ మాట్లాడుతూ ‘ మనం ఎన్నో సినిమాలు చేస్తుంటాం కానీ అందులో కొన్ని సినిమాలను మాత్రమే ఎంతో ఇష్టపడి, ప్రాణం పెట్టి చేస్తాము, అలాంటి సినిమానే దేవరాయ. ఏదైనా కొత్త కథ తీసుకురా అంటే నాని కృష్ణ ఈ కథ చెప్పాడు, ఓకే అన్నాను కానీ ఎదో తెలియని భయం ఎందుకంటే గతంలో శ్రీ కృష్ణదేవరాయల పాత్రని ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్ లాంటి నట దిగ్గజాలు చేసారు కావున ముందుగా నేను ఒక ఫోటో షూట్ చేసుకున్నాను. అలా నన్ను నేను చెక్ చేసుకున్న తర్వాతే నాకు ఈ పాత్ర చేయడానికి ధైర్యం వచ్చిందని’ అన్నాడు. విదిష, మీనాక్షి దీక్షిత్ హీరోయిన్లుగా నటించారు. జక్కంశెట్టి కిరణ్ కుమార్, నాని కృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు.
అలా చెక్ చేసుకున్న తర్వాత ధైర్యం వచ్చింది.!
అలా చెక్ చేసుకున్న తర్వాత ధైర్యం వచ్చింది.!
Published on Dec 5, 2012 9:59 PM IST
సంబంధిత సమాచారం
- ‘రాకా’లోకి ఎంటర్ కానున్న హాలీవుడ్ స్టార్?
- పోల్: వెంకటేష్-కళ్యాణ్ రామ్ మూవీకి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ ఎలా అనిపించింది?
- అభిమానికి రామ్ అభయం: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థిక, వైద్య సాయం!
- వెంకటేష్-కళ్యాణ్ రామ్ సంక్రాంతి మూవీ టైటిల్ ఫిక్స్: ఫన్నీ వీడియోతో ‘జనవరి 12 విడుదల’ అనౌన్స్మెంట్!
- మారుతిగా మారిన సంగీత్ శోభన్.. గ్లింప్స్ వచ్చేది ఆరోజే..!
- ‘ఇరుముడి’ కోసం రవితేజ ఇంకాస్త స్పీడ్ పెంచాల్సిందే..!
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- ‘టాక్సిక్’ తెలుగు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్టైమ్ డీటెయిల్స్!
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
- మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’

