షాకింగ్ నిజాలు బయటపెట్టిన సుశాంత్ డాక్టర్

షాకింగ్ నిజాలు బయటపెట్టిన సుశాంత్ డాక్టర్

Published on Jun 20, 2020 8:00 AM IST

Sushant

గత ఆదివారం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకొని చనిపోగా, దీనిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిలో భాగంగా సుశాంత్ సన్నిహితులతో పాటు, ఆయనకు మానసిక వైద్యం అందించిన డాక్టర్ ని కూడా విచారించడం జరిగింది. విచారణలో పాల్గొన్న మానసిక వైద్యుడు కేసరి చావ్డా సుశాంత్ మానసిక స్థితి గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు.

సుశాంత్ కొన్నాళ్లుగా మానసిక వేదనతో రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపారట. ఆయన గర్ల్ ఫ్రెండ్స్ లో అంకిత లోఖండే అతనికి చాలా ఇష్టం అట. ఆమెతో బ్రేక్ అప్ కావడం అతను ఇష్టపడలేదట. తనతో రిలేషన్ నడిపిన అమ్మాయిలలో అంకిత బిహేవియర్ ని సుశాంత్ బాగా ఇష్టపడ్డారట. ఇక ఓ డైరెక్టర్ కూతురు మరియు కృతి సనన్ తో రిలేషన్ కూడా వర్క్ అవుట్ కాలేదట. కాగా సుశాంత్ తో ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న రియా చక్రవర్తి ప్రవర్తన కూడా సుశాంత్ ని ఇబ్బందిపెట్టిందని..డాక్టర్ చెప్పుకొచ్చారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు