సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మరో అవతారం ఎత్తనున్నాడు ఈ నెలాఖరిలొ అయన నూతన ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే కథ మరియు దర్శకుడిని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి విజయ్ సుకుమారన్ దర్శకత్వం వహించనున్నారు గతంలో ఈ దర్శకుడు బాలు మహేంద్ర మరియు వెట్రిమారన్ వంటి దర్శకుల వద్ద పని చేశారు. ఈ చిత్రం 2013 జనవరిలో మొదలు కానుంది. ఇది కాకుండా ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌లో ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో జి వి ప్రకాష్ ప్రధాన పాత్ర పోషించనున్నారని పుకారు కూడా ఉంది. ఇదిలా ఉండగా అయన పలు చిత్రాలకు ప్రస్తుతం సంగీతం అందిస్తున్నారు. తెలుగులో “ఒంగోలు గిత్త”,”జెండా పై కపిరాజు”,”ఏమిటో ఈ మాయ” వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.
ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్న సంగీత దర్శకుడు
ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్న సంగీత దర్శకుడు
Published on Dec 15, 2012 11:26 PM IST
సంబంధిత సమాచారం
- బుక్ మై షోలో ‘టాక్సిక్’కి వేరే లెవెల్ హైప్.. రియాలిటీలో మరి?
- యూఎస్ మార్కెట్ లో రికార్డు మైల్ స్టోన్ క్రాస్ చేసేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- జపాన్‌లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- థియేటర్లలో మాస్ రాజా మాస్ ఎంటర్టైనర్ ‘మిరపకాయ్’.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
- ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో.. క్యాస్టింగ్‌పై మిక్సిడ్ కామెంట్స్..!
- ‘ఇరుముడి’ హిట్టు బొమ్మ కావాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!

