
తారకరత్న షీనా జంటగా నటించిన చిత్రం ‘నదీశ్వరుడు’. కన్నడంలో వచ్చిన ‘డేడ్లీ సోమ’ చిత్రానికి రిమేక్ గా వస్తున్న ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. కోట గంగాధర్ మరియు సేగు రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీను యరజాల దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధమైంది. నందీశ్వరుడుకి
పార్ధు సంగీతం అందించారు. నందీశ్వరుడు చిత్రం ఈ నెల 23న విడుదలవుతున్న రాజన్న చిత్రం తో పోటీపడనుంది
ఈ నెల 23న నందీశ్వరుడు
ఈ నెల 23న నందీశ్వరుడు
Published on Dec 6, 2011 4:13 PM IST
సంబంధిత సమాచారం
- క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదా?
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- ఓటీటీ సమీక్ష : సెకండ్ మ్యారేజ్ – ఈటీవీ విన్లో తెలుగు వెబ్ సిరీస్..!
- రామాయణ ట్రైలర్ : సాయి పల్లవి కంటే ఆమెకే ఎక్కువ మార్కులా..?
- సర్దార్ 2 : లేటెస్ట్ అప్డేట్తో కార్తి ట్రీట్ రెడీ..!
- ఈ ఒక్క విషయంలో మాత్రం ‘ఆదిపురుష్’ తర్వాతే ‘రామాయణ’
- సైమా 2026 నామినేషన్స్ : 11 కేటగిరీలతో ‘మిరాయ్’ హవా!
- వైరల్ వీడియోతో నెట్టింట రచ్చ చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్యూటీ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- రామాయణ : రిలీజ్కు ముందే టార్గెట్.. ఎంతో తెలుసా..?
- తెలుగు సినిమాలపై ‘స్పైడర్ మ్యాన్’ ఎఫెక్ట్.. ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి..?
- ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో ఫన్ రోల్.. ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్!
- “రామాయణ” ఆడియో డీల్ లాక్.. భారీ రేటుకి ఈ సంస్థ!
- ‘రాకా’పై క్రేజీ బజ్.. షాకింగ్ బడ్జెట్, క్యామియోలు మరిన్ని విశేషాలివే!
- యూఎస్ మార్కెట్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’ హాఫ్ మిలియన్ మైల్ స్టోన్!

