గుంటూరు మిరపకాయ్ లాంటి ఘాటైన హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ మిర్చి సినిమాని ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో డార్లింగే, మిర్చి టైటిల్ సాంగ్, యాహూ యాహూ పాటలకి మాస్ ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ వస్తుండగా, ఇదేదో బావుందే, పండగలా పాటలకి క్లాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మొదట సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్న ఈ సినిమాని సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవడం వల్ల ఈ సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రభాస్ సరసన అనుష్క, రిచా గంగోపాధ్యాయ కథానాయికలుగా నటించిన ఈ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేసాడు. ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
ఫిబ్రవరి రెండవ వారంలో ‘మిర్చి’
ఫిబ్రవరి రెండవ వారంలో ‘మిర్చి’
Published on Jan 12, 2013 11:03 PM IST
సంబంధిత సమాచారం
- మాస్ బుకింగ్స్ తో దూసుకెళ్ళిపోతున్న ‘ఇరుముడి’.. రిలీజ్ కి ముందే 2 లక్షల టికెట్స్
- ఇంటర్వ్యూ: వెంకీ అట్లూరి – కథ విన్నప్పుడు సూర్య ఏం నమ్మారో అదే తెరపై చూపించాం
- తెలంగాణ బాక్సాఫీస్ వద్ద సూర్య ర్యాంపేజ్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వారంలోనే అరుదైన ఫీట్
- బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన అయ్యగారి 100 కోట్ల బొమ్మ!
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- OTT: తెలుగుతో సహా 4 భాషల్లో విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ ప్రీమియర్.. ఆగస్టు 21 నుంచే స్ట్రీమింగ్!
- రవితేజ ‘ఇరుముడి’కి సాలిడ్ ఓపెనింగ్స్: హైదరాబాద్, వైజాగ్‌లలో హౌస్‌ఫుల్స్‌తో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
- ట్రెండ్ సెట్టర్ రామ్ చరణ్.. తన వల్లే ఇలాంటి సినిమాలన్నీ!
- బుక్ మై షోలో ‘టాక్సిక్’కి వేరే లెవెల్ హైప్.. రియాలిటీలో మరి?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!

