
నేపధ్య సంగీతానికి బాగా పేరున్న స్వర బ్రహ్మ మణిశర్మ ఒంగోలు గిత్తకి కూడా నేపధ్య సంగీతం అందిస్తున్నాడు. రామ్, కృతి ఖర్బంధ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా నేపధ్య సంగీత భాధ్యతలు మాత్రం మణిశర్మకి అప్పగించారు. ప్రేమించుకుందాం రా, లక్ష్మి, చింతకాయల రవి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్ ఇటీవలే విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకి మణిశర్మ నేపధ్య సంగీతం అందించాడు. అలాగే ఈ సినిమాకి నేపధ్య సంగీతంతో పాటుగా ఒక పాట కూడా కంపోజ్ చేసాడు మణి. ఈ చిత్ర పాటలు ఈ రోజు సాయంత్రం అన్నపూర్ణ స్టుడియోలో విడుదల కానున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్, మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన పరుగు సినిమా వర్క్ నచ్చి ఈ సినిమాకి మణిశర్మని కోరుకున్నట్లున్నాడు భాస్కర్.
ఒంగోలు గిత్త కూడా మణిశర్మ
ఒంగోలు గిత్త కూడా మణిశర్మ
Published on Jan 16, 2013 1:04 PM IST
సంబంధిత సమాచారం
- పోల్ : ‘డెకాయిట్’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ప్రేమ, నమ్మకద్రోహం, విధ్వంసం.. ‘డెకాయిట్’ సాలిడ్ ట్రీట్ ఖాయం..!
- ‘రణబాలి’ షూటింగ్ అప్డేట్.. సీమ షెడ్యూల్ కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ..!
- ‘రాకాస’ డే 1 కలెక్షన్స్.. సర్ప్రైజ్ చేసిన హారర్ కామెడీ మూవీ..!
- ‘ధురంధర్’ పై కాపీ కామెంట్స్.. కోర్టు నోటీసులు పంపిన డైరెక్టర్..!
- మణిరత్నం సినిమాలో సాయి పల్లవి, విజయ్ సేతుపతి.. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అంటే..?
- డైరెక్టర్ గా మారుతున్న యంగ్ హీరో.. రియాలిటీ కోసమే..!
- రామాయణ కోసం రెహమాన్ రెమ్యూనరేషన్.. ఎంతంటే..?
- ట్రెండ్ సెట్ చేస్తున్న సూర్య.. ‘వీరభద్రుడు’గా మారిన కరుప్పు..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- సమీక్ష : కార్మేని సెల్వం – అక్కడక్కడా మెప్పించే ఎమోషనల్ డ్రామా
- ట్రెండ్ సెట్ చేస్తున్న సూర్య.. ‘వీరభద్రుడు’గా మారిన కరుప్పు..!
- మెగా 158 లాంచ్ డేట్ ఫిక్స్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..!
- బాక్సాఫిస్ దగ్గర ఇంట్రెస్టింగ్ పోరు.. బైకర్ vs రాకాస వార్ లో నెగ్గేది ఎవరో..?
- మళ్ళీ వాయిదా పడ్డ క్రేజీ కాంబో మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
- చిరు 158 పై అప్పుడే మెగా ఆశలు.. బాబీ ట్రీట్మెంట్ ఏమిటో..?

